Surprise Me!

YS Jagan Pulivendula Tour : నల్లపురెడ్డిపల్లెలో జగన్. కూటమిపై కౌంటర్స్ | Oneindia Telugu

2025-09-02 34 Dailymotion

YS Jagan Pulivendula Tour : వైఎస్సార్‌ జిల్లాలోని నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాన్ని నల్లపురెడ్డి గ్రామస్తులు.. వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్లపై కూటమి ప్రభుత్వం కుట్రలు అంటూ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం వేముల మండలం దుగ్గన్నగారి పల్లి వద్ద ఉల్లి, చీనీ బత్తాయి రైతులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.


YSRCP chief and former CM YS Jagan Mohan Reddy visited Nallapureddypalle in YSR district, where villagers exposed the irregularities committed by TDP in the recent ZPTC by-elections. Villagers accused Chandrababu of denying voters their rights.

Responding strongly, Jagan alleged that TDP murdered democracy by misusing the police and cheating people with false promises like “Super Six.”

Later in Pulivendula, onion and sweet lime farmers met Jagan at Duggannagaripalli and voiced their struggles, stating that they are unable to recover even basic costs under the coalition government’s rule.

Stay tuned for complete coverage of Jagan’s tour and political reactions.

#YSJagan #YSRCP #TDP #Chandrababu #YSJaganinPulivendula #Pulivendula #FarmersIssues #PulivendulaZPTCElections #SuperSix #OneindiaTelugu #oneindia #OIUpdates

Also Read

ఓరి నీ పాసుగాల! క్యాడర్ కు పాసులేందయ్యా..! జగన్ పై లోకేష్ సెటైర్లు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-ridicules-ys-jagan-s-pass-system-for-meeting-party-workers-450217.html?ref=DMDesc

పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ ! క్యాడర్ కు కీలక మెసేజ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-holds-praja-darbhar-in-pulivendula-after-zptc-bypoll-defeat-450167.html?ref=DMDesc

ఇప్పుడు సిద్దమా- ! జగన్ కు చంద్రబాబు అసెంబ్లీ సవాల్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/naidu-challenges-ysrcp-legislators-to-assembly-discussion-on-development-450133.html?ref=DMDesc



~PR.358~HT.286~